Wearing Copper Jewelry : ఐదు లోహాలలో రాగి(Copper) ఒకటి. ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఉదయం లేవగానే రాగి పాత్రల్లో నీళ్లు తాగే సంప్రదాయం పురాతనకాలంగా వస్తోంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. ఇలా నీరు తాగడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది. రాగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందుకే చాలా మంది రాగి ఆభరణాలు ధరిస్తారు. కానీ రాగి నగలు వేసుకున్న చోట చర్మం పచ్చగా మారుతుంది.
పూర్తిగా చదవండి..Copper Jewelry : రాగి ఆభరణాలు వేసుకుంటే చర్మం ఎందుకు పచ్చగా మారుతుంది?
రాగి నగలు ధరించి ఎండకు వెళ్లినప్పుడు శరీరంలో చెమటలు పడతాయి. చర్మంపై నూనె లాంటి ద్రవాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇది ఆకుపచ్చ కాపర్ కార్బోనేట్ ఫిల్మ్‌ను ఉత్పత్తి చేస్తుంది. గాలిలో తేమ లేదా సల్ఫరస్ ఉంటే రాగి నగలు త్వరగా చర్మంపై ఆకుపచ్చ పూతను ఏర్పరుస్తాయి.
Translate this News: