Life Of Maha Shiv : మార్చి 8న మహాశివరాత్రి(Maha Shivaratri).. అంటే ఇవాళ.. పార్వతీ దేవి, శివుడి వివాహానికి గుర్తుగా మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఇక శివుడిది సింపుల్ లైఫ్. ఆయన అందరిలాగా ప్యాలెస్లలో నివసించలేదు. శరీరంపై దుస్తులకు బదులుగా జంతు చర్మాలు ధరించేవాడు. ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండే శివుని వ్యక్తిత్వం చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన తన భక్తులతో సంతోషపెడతాడు. అదే సమయంలో ఆయనకు చాలా కోపం.
పూర్తిగా చదవండి..Maha Shivaratri 2024 : శివుడిలోని ఈ లక్షణాలను మీ జీవితంలో అలవర్చుకోండి.. లైఫ్లో తిరుగే ఉండదు!
Translate this News: