Mailardevpally – Husband Killed His Wife: మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇల్లాలిని దారుణంగా హతమార్చాడు. ఆమె గాఢనిద్రలో ఉన్నపుడు క్రూరమృగంలా విరుచుకుపడ్డాడు. భార్య మొఖంపై బండరాయితో దాడి చేసి చంపేశాడు. తీవ్ర గాయలైన ఆమె రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వొదిలింది. ఈ భయంకరమైన సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయగా ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Crime: భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త.. పసి బిడ్డను చూడకుండా దారుణం!
మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య కవిత అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో అర్థరాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఆమెను బండరాయితో కొట్టిచంపాడు అమృత్సాహు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: