Sunil Gavaskar: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న (IND vs ENG) యంగ్ ఇండియా టీమ్ పై మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కాగా తాము లేకపోతే ఇండియా టీమ్ గెలవలేదనుకునేవారికి బలమైన సందేశమన్నారు. అంతేకాదు కుర్రాళ్లు సాధించిన విజయం కొంతమందికి హెచ్చరిక అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.
పూర్తిగా చదవండి..Gavaskar: మేము తోపులం అనుకునేవారికి ఇదొక హెచ్చరిక.. గావస్కర్ షాకింగ్ కామెంట్స్!
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న యంగ్ ఇండియా టీమ్ పై మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించారు. తాము లేకపోతే ఇండియా టీమ్ గెలవదనుకునేవారికి కుర్రాళ్లు సాధించిన విజయం హెచ్చరిక అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: