Darling: మహిళలను పలకరించే పద్ధతిపై కలకత్తా హైకోర్టు (Calcutta High Court) సంచలన తీర్పు వెల్లడించింది. పరిచయం లేని స్త్రీలను ‘డార్లింగ్’ (Darling)అని పిలవడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది. ఇటీవల ఓ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన ఇష్యూపై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం అసభ్యంగా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Calcutta: మహిళలను ‘డార్లింగ్’ అంటే లైంగిక వేధింపే.. హైకోర్టు సంచలన తీర్పు!
పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని పేర్కొంది. లేడీ కానిస్టేబుల్ ఇష్యూలో భాగంగా ఈ తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.
Translate this News: