Sangeeta Phogat: భారత యంగ్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)కు సంబంధించిన మరో వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరించే చాహల్.. టీమ్ సభ్యులతోనూ చాలా అల్లరి చేస్తుంటాడనే సంగతి తెలిసిందే. అంతేకాదు ఫీల్డ్ లోనూ వికెట్ పడ్డప్పుడు చేసుకునే సంబరాలు సైతం నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే తన కోతి చేష్టలతో అందరినీ ఆటపట్టించే చాహల్ కు ఓ యువతి ఊహించని షాక్ ఇచ్చింది. చిన్న పిల్లాడిలా భుజాలమీద ఎత్తుకుని గిరా గిరా తిప్పేసింది.
పూర్తిగా చదవండి..Yuzvendra Chahal: చాహల్‌ను పైకి ఎత్తిపడేసిన యువతి.. వీడియో వైరల్!
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్-రెజ్లర్ సంగీత ఫొగాట్ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వీరిద్దరూ ‘ఝలక్ దిఖ్లా జా ర్యాప్ అప్’ పార్టీకీ హాజరవగా అందరిముందే చాహల్ ను భుజాలపై ఎత్తుకుని సంగీత గిరగిరా తిప్పేసింది. వొద్దంటూ చాహల్ బతిమిలాడిన వీడియోపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.
Translate this News: