Harirama Jogayya : జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి కాపు పెద్దల నుంచి వరుస లేఖాస్త్రాలు అందుతున్నాయి. మొన్న కాపు పెద్ద , మాజీ మంత్రి హరిరామ జోగయ్య(Harirama Jogayya) పెద్దగా నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చనప్పుడు ఏమి చేయలేను.. ఇక మీ ఖర్మ అంటూ దండం పెట్టగా… నిన్న ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కూడా పవన్ కల్యాణ్ మీద విమర్మనాస్త్రాలు సంధిస్తూ లేఖ రాశారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పవన్ ఇప్పటికైనా మిత్రులెవరో.. శత్రువులెవరో తెలుసుకో : హరిరామజోగయ్య మరో లేఖ!
జనసేన బాగు కోరి నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చినట్లు లేవు. జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే కేవలం 24 ఇచ్చారు. దానిని నేను ఖండించాను. అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవర్ట్ ని అయ్యానా... అంటూ హరిరామ జోగయ్య పవన్ ని ప్రశ్నించారు.
Translate this News: