Scarlet Fever : తెలంగాణలో(Telangana) స్కార్లెట్ ఫీవర్(Scarlet Fever) బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దీంతో చిన్న పిల్లల ఆసుపత్రిలో భారీగా బాధితులు పెరుగుతున్నారు. నిత్యం పిల్లల వార్డులో కనీసం 10-12 మంది చిన్నారులు స్కార్లెట్ ఫీవర్ బాధితులే ఉంటున్నారు. ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో ఈ ఫీవర్ ఆందోళన కలిగించినప్పటికీ కాస్త తగ్గుముఖం పట్టింది. మరోసారి ఇది విజృంభిస్తోంది.
పూర్తిగా చదవండి..Scarlet Fever : చిన్నారుల్లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్.. నిర్లక్ష్యం చేయవద్దు!
స్కార్లెట్ ఫీవర్ అంటువ్యాధి. ఇది స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాలు వయసున్న పిల్లలకే ఈ జ్వరం ఎక్కువగా వస్తుంది. పిల్లలు తుమ్మిన, దగ్గిన తుంపర్లు ద్వారా ఇతర పిల్లలకు చేరుతుంది.
Translate this News: