Operation Valentine Movie Review: వరుణ్ తేజ్.. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరో. కానీ, సినిమాల ఎంపికలో కొంత వైవిధ్యమైన ధోరణి కనబరుస్తాడు. ఫిదా.. ముకుంద..గని.. గద్దలకొండ గణేష్.. అంతరిక్షం.. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని సినిమాలను ఎంచుకుని చేస్తుంటాడు. అదే కోవలో ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిదా, తొలిప్రేమ తర్వాత వరుణ్ తేజ్ కు హిట్ పడలేదు. గని, గాండీవధారి అర్జునుడు తో డిజాస్టర్లు పడ్డాయి. అయినా, తన ప్రయోగాల దారిని మార్చుకోలేదు. ఆపరేషన్ వాలంటైన్ ఈరోజు అంటే మార్చి 1న విడుదలైంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం..
పూర్తిగా చదవండి..Operation Valentine Movie Review: దేశభక్తి నేపధ్యంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్.. ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఈరోజు అంటే మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుల్వామా దాడి.. పాకిస్తాన్ పై ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి RTV అందిస్తున్న రివ్యూ ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి.
Translate this News: