walking: చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్‌కి వెళ్లడం లేదా యోగా చేయడం చేస్తుంటారు. కానీ చాలా మంది వాకింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంటారు. ఆరోగ్య నిపుణులు కూడా వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అయితే ఏ వయసు ఉన్నవారు రోజుకు ఎన్ని గంటలు నడవాలో చాలా మందికి తెలియదు. నడక గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..walking: ఏ వయసువారు ఎన్ని గంటలు నడవాలి?..నిపుణులు ఏమంటున్నారు?
వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడిస్తే బరువును అదుపులో ఉంచుతుందని అధ్యయన పరిశోధకులు అంటున్నారు. ఏ వయసు వారు ఎంత సమయం నడవాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: