Neem Leaves: వేప ఔషధ గుణాల నిధి. ఇందులో చాలా శక్తివంతమైన గుణాలు ఉన్నాయి. వేప మన శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వేప ఆకులు నమలడం వల్ల ఎన్నో రోగాలు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు. అయితే వేపను తినేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Neem Leaves: వేప ఆకులతో వందల రోగాలు మాయం.. ఎలా తినాలంటే?
వేప ఆకులు, పండ్లు, పువ్వులు, బెరడు, కాండం వంటి వాటిల్లో ఔషధ గుణాలతో పుష్కలంగా ఉన్నాయి. వేప ఆకులు నమలడం వల్ల ఎన్నో రోగాలు తగ్గటంతోపాటు రోగనిరోధక శక్తి అధికం, వాపు , తామర వంటి చర్మ సమస్యలు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు.
Translate this News: