Mangalavaram Movie: ఆర్ఎక్స్ 100′ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమాలో పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా ప్రధాన పాత్రలో నటించింది. గతేడాది నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ప్రశంసలను దక్కించుకుంది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీవీ ఫార్మాట్ లోనూ సత్తాచాటింది ‘మంగళవారం’.
పూర్తిగా చదవండి..Mangalavaram Movie: టీవీలో ‘మంగళవారం’ హవా.. అదిరిపోయే TRP రేటింగ్
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం 'మంగళవారం'. థియేటర్, ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా..టీవీ ఫార్మాట్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా స్టార్ మాలో ప్రసారమైన 'మంగళవారం' అత్యధిక TRP 8.3 రేటింగ్ నమోదు చేసింది.
Translate this News: