Criminal Case : మరో రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షలు(Inter Exams) ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(Telangana Intermediate Education) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు పద్దతిలో పరీక్షలు రాసినట్లయితే వారి పై క్రిమినల్ కేసు(Criminal Case) నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వారిని డిబార్ చేస్తామని ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Inter Exams : ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే.. క్రిమినల్ కేసే..విద్యార్థులకు అధికారుల హెచ్చరిక!
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు పద్దతిలో పరీక్షలు రాసినట్లయితే వారి పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
Translate this News: