Varanasi : జ్ఞానవాపి మసీదు(Gyanvapi Masjid) కేసులో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) సంచలన తీర్పు వెల్లడించింది. మసీదులో హిందువుల పూజకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు(Varanasi District Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సభ్యుడు అంజుమాన్ ఇంతేజామియా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం హిందువులు పూజలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Gyanvapi : జ్ఞానవాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు!
జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సభ్యుడు అంజుమాన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
Translate this News: