Fire Accident: అమెరికాలో దారుణం జరిగింది. పై చదువుల కోసం అగ్ర రాజ్యానికి వెళ్లిన యువకుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కొల్పోవడం సంచలనంగా మారింది. ఈ మేరకు న్యూయార్క్ (New York) నగరంలోని ఒక అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన యువ జర్నలిస్టు మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..New York: అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..!
జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు అమెరికా వెళ్లిన భారత యువకుడు అనుకోని సంఘటనతో ప్రాణాలు కొల్పోయాడు. న్యూయార్క్ నగరంలో తను ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఎలక్ట్రికల్ బైక్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. 27ఏళ్ల ఫాజిల్ ఖాన్ మంటల్లో చిక్కుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: