Indian Navy – Short Service Commission Jobs: ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 254 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేవీ joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Navy Jobs: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. 56వేల జీతంతో ఇండియన్ నేవీలో జాబ్స్..!
షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 254 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ జాబ్‌కు ఎంపిక అయితే బేసిక్ పే రూ. 56100 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
Translate this News: