Punjab National Bank Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు విండో ఇవాళ( ఫిబ్రవరి 25, 2024) ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pnbindia.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1025 పోస్టులకు నియామకాలు జరుగుతాయి.
పూర్తిగా చదవండి..Bank Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,025 పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!
PNB స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇవాళ్టితో ముగించనుంది. అర్హత గల అభ్యర్థులు PNB అధికారిక వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మొత్తం 1,025 పోస్టులను భర్తీ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ రూ.1,180.
Translate this News: