Face Tips : సీజన్‌తో సంబంధం లేకుండా ముఖానికి మాయిశ్చరైజర్(Face Moisturizer) చాలా ముఖ్యం. కొన్నిఫేస్ సీరమ్(Face Serum) మంచిదో, వాటిని ఎప్పుడు ఉపయోగించాలో కొందరి అర్థం కాదు. ప్రస్తుత కాలంలో మార్కెట్లో చాలా రకాల చర్మ సంరక్షణ క్రీములు(Skin Lotions) ఉన్నాయి. వాటిల్లో ఏది వాడుకోవాలో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రతి క్రీముల వలన మంచి లాభం ఉందని చెప్పినా..!! చర్మానికి ఏది సరైనది..? అనేదాన్ని ఎంపిక చేసుకోవడం అంత సులభం కాదంటున్నారు బ్యూటీ నిపుణులు. ముఖానికి ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Beauty Tips : ఫేస్‌కి మాయిశ్చరైజర్ బెటరా?..ఫేస్ సీరమ్ బెటరా?..నిపుణుల సలహా ఇదే
మాయిశ్చరైజర్ అనేది ముఖానికి తేమను అందించి మృదువుగా ఉంచే ఒక రకమైన క్రీమ్. ఇది చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు, పొడిబారడం వంటి కొన్ని కఠిన చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఫేస్ సీరమ్‌తో వాటిని మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు.
Translate this News: