Tamil Actor Suriya : తమిళ నటుడు సూర్య(Suriya) గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. సీనియర్ నటుడు శివకుమార్ కుమారునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తన నటనతో అందరిని ఆకర్షించాడు. సింగం సినిమాతో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. కేవలం సినిమాలతోనే కాకుండా స్వచ్చంధ సంస్థల ద్వారా ఎంతో మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్ని మనసున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
పూర్తిగా చదవండి..Hero Suriya : రామ్ చరణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేస్తాను: సూర్య!
నటుడు సూర్య చరణ్ నటించిన రంగస్థలం సినిమాని చూశానని అందులో చరణ్ నటనకు ఫిదా అయిపోయానని , చెర్రీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే తనతో నటించేందుకు రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Translate this News: