Acidity – Gas : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గ్యాస్(Gas) సమస్య వేధిస్తుంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్న, పుల్లటి పదార్థాలు తీసుకున్నా గ్యాస్ తీవ్ర ఇబ్బంది పెడుతుంది. దీని కారణంగా, జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు తల, శరీరంలోని ఇతర భాగాలకు కూడా చేరుతుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
పూర్తిగా చదవండి..Health Tips : గ్యాస్ సమస్య వేధిస్తున్నప్పుడు పెరుగు తినాలా? వద్దా?
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి మంచి బ్యాక్టీరియాగా పని చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరం నుండి సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది.
Translate this News: