Nitya Kalyani flower: చాలామంది ఇళ్లలో అందం కోసం నిత్యకళ్యాణి మొక్కలను పెంచుతారు. ఈ పువ్వులు కూడా చూడచక్కగా ఉంటాయి. కొన్నిచోట్ల పెరట్లో కూడా మన ప్రమేయం లేకుండా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఒక్కో పువ్వుకు ఒక్కో సీజన్ ఉంటుంది. కొన్ని పూలు కొన్ని సీజన్లలో ఎక్కువగా వికసిస్తాయి. ఈ మొక్క వేడిని తట్టుకుంటుంది. ఈ పువ్వు అన్ని కాలాల్లో సమానంగా వికసిస్తుంది. అందుకే దీన్ని నిత్య కళ్యాణి అంటారు. ఈ పువ్వు గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Nitya Kalyani flower: నిత్య కల్యాణి పువ్వులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?..ఎలా ఉపయోగించాలి?
నిత్యకళ్యాణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పువ్వును శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి తాటి ముంజతో కలిపి తాగితే డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు తీరుతాని నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వు బహిష్టు నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు తగ్గిస్తుందంటున్నారు.
Translate this News: