Tea: కొన్ని నెలల క్రితం టీ తాగి 18 నెలల చిన్నారి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. దీంతో పిల్లలకు ఏ వయసులో టీ తాగించాలనే చర్చ ప్రతి తల్లిదండ్రుల్లో మొదలైంది. అసలు ఏ వయసు పిల్లలు టీ తాగవచ్చో అనేదానిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ తాగించాలి?..లేకపోతే ప్రాణాలకే ప్రమాదమా?
పిల్లలకు కాఫీ, టీలు ఇస్తే అది నేరుగా మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి పిల్లల నిద్రపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కెఫిన్ కలిగిన పానీయాలు ఇవ్వకుండా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. టీ, కాఫీలు అలవాటు చేసుకుంటే నిద్ర దెబ్బతింటుంది.
Translate this News: