Trishna Arrested: టీవీ యాంకర్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రణవ్ ను కిడ్నాప్ చేసిన నిందితురాలు అరెస్ట్ అయింది. రెండేళ్ల క్రితమే ప్రణవ్ ఫోటో చూసి ఇష్టపడింది త్రిష్ణ అనే యువతి. అయితే, ప్రణవ్ ఫోటోతో చైతన్యరెడ్డి అనే యువకుడు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. దీంతో ప్రొఫైల్ ఫోటో నచ్చడంతో చైతన్యరెడ్డిని త్రిష్ణ సంప్రదించింది. ఫోటోలో వ్యక్తి చైతన్యరెడ్డి ఒకరు కాదని తెలియడంతో ప్రణవ్ నెంబర్ తెలుసుకుని అసలు విషయం చెప్పింది.
పూర్తిగా చదవండి..Crime News: టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష్ణ అరెస్ట్.. కారణం ఇదే..!
టీవీ యాంకర్ ప్రణవ్ ను కిడ్నాప్ చేసిన నిందితురాలు త్రిష్ణ అరెస్ట్ అయ్యారు. మాట్రిమోని వెబ్సైట్ లో ప్రణవ్ ఫొటోలు చూసి ఇష్టపడిన త్రిష అతడిని పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
Translate this News: