Romanesco Broccoli: రోమనెస్కో బ్రోకలీ అంటే చాలామందికి తెలియదు. తెల్లటి క్యాలీఫ్లవర్, ఆకుపచ్చ బ్రోకలీ ప్రతిఒక్కరికి తెలిసి ఉంటుంది. కానీ ఈ రెండిటి కలయికలా ఉంటే రోమనెస్కో బ్రోకలీ గురించి ఎప్పుడైనా విన్నారా..? అంతేకాదు.. దీనిని కూర చేసిన తరువాత వచ్చే రుచి క్యాలీఫ్లవర్, ఆకుపచ్చ బ్రోకలీ రెండూ ఒకేలా ఉంటుంది. రోమనెస్కో బ్రోకలీ అనేక మొగ్గలు కలిగి ఉంటుంది. ఇది చూడటానికి ఇంకా పూర్తికాని మొగ్గలా ఉంటుంది. కానీ తినబోతే.. అలాంటి పసరుతనం లేకుండా కొద్దిగా తియ్యదనమూ దీని రుచి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Romanesco Broccoli: రోమనెస్కో బ్రొకోలి గురించి ఎప్పుడైనా విన్నారా?
రోమనెస్కో బ్రోకలీలో విటమిన్లు సి, కె ,కెరోటినాయిడ్స్, జియాక్సంతిన్, పీచు, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతిరోజూ తింటే రోగనిరోధక శక్తి అధికం, చర్మం ఆరోగ్యం, ఎముకలకు పటుత్వంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆహార నిపుణులు అంటున్నారు.
Translate this News: