Brahmamudi Serial : కావ్య(Kavya) తన బావ ఇద్దరు.. బయట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. భార్య(Wife) ను అలా చూసి జెలసీతో కుళ్ళుకుంటున్న రాజ్.. కావాలనే వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి వెళ్తాడు. చెప్పిన కబుర్లు చాలు.. నాకు తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకొని రా అని కావ్య చెప్తాడు రాజ్. భర్తను ఇంకా ఉడికించాలని ప్లాన్ చేసిన కావ్య.. నేను మా బావతో కబుర్లు చెప్పుకోవాలి.. కాఫీ ఇవ్వడం కుదరదు అని చెప్తుంది.
పూర్తిగా చదవండి..Brahmamudi Serial : కావ్య చేష్టలకు కుళ్ళి కుళ్ళి చస్తున్న భర్త.. రాజ్ పై అనామిక మాస్టర్ స్కెచ్
కావ్య తన బావతో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేకపోతున్న రాజ్.. కావాలనే వాళ్ళను డిస్టర్బ్ చేస్తాడు. మరో వైపు దుగ్గిరాల కుటుంబానికి తానే కింగ్ మేకర్ అవ్వాలని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది అనామిక. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: