Shanmukh Jaswanth Ganja Case Updates: డ్రగ్స్ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డాడు. తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులకు సంపత్ ఫ్లాట్ లో గంజాయితో పాటు షణ్ముఖ్ బుక్కయ్యాడు. దీంతో షణ్ముఖ్, సంపత్ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Jaswanth: షణ్ముక్ గంజాయి కేసుపై లాయర్ దిలీప్ సుంకర షాకింగ్ పోస్ట్
షణ్ముక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రముఖ లాయర్ దిలీప్ సుంకర షణ్ముక్కు మద్దతుగా నిలిచారు. మీడియాలో వస్తున్న వార్తలకు షణ్ముక్ కు సంబంధం లేదన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని తెలిపారు.
Translate this News: