Ganta Srinivasa Rao: ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రపోజల్ పెట్టిందని.. అయితే, చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నానని అన్నారు. గతంలో పోటీ చేసిన విశాఖ నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. చీపురుపల్లి తనకు 150కిలో మీటర్ల దూరం అని..పైగా జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచిస్తున్నానని గంటా అన్నారు. చీపురుపల్లి అనేది తనకు సర్ప్రైజ్ అని వ్యాఖ్యానించారు. సన్నిహితులతో బాగా చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Ganta Srinivasa Rao: పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రపోజల్ పెట్టిందన్నారు. అయితే, చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నానన్నారు.
Translate this News: