Sugarcane Juice Benefits in Telugu: చెరుకు రసం సీజన్ వచ్చేసింది. వేసవి కాలం (Summer) వచ్చిందంటే… చెరుకు రసాన్ని అధికంగా తీసుకునే వారు చాలా మందే ఉంటారు. చెరుకురసంలో కాల్షియం(Calcium) , మెగ్నీషియం, పొటాషియం(Potassium) , ఐరన్(Iron), మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రసంలో అసిడిక్ గుణాలు కూడా ఉంటాయి.
పూర్తిగా చదవండి..Health Tips: చెరుకు రసం తాగడం వల్ల ఈ మూడు సమస్యలు శరీరం నుంచి పారిపోతాయి!
చెరుకురసం శరీరంలోని అనవసరమైన వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది.
Translate this News: