Shahrukh Khan : దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే(Dadasaheb Phalke Awards) అంతర్జాతీయ అవార్డు 2024 వేడుకను మంగళవారం సాయంత్రం ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో షారూఖ్ ఖాన్(Shahrukh Khan) , బాబీ డియోల్, నయనతార, కరీనా కపూర్ ఖాన్, సునీల్ గ్రోవర్, ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, షాహిద్ కపూర్, విక్రాంత్ మాస్సే, అట్లీ, రాణి ముఖర్జీ వంటి బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Shahrukh Khan : దాదాసాహెబ్ ఫాల్కే ఉత్తమ నటుడి గా షారుక్ ఖాన్!
జవాన్ సినిమాకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు లేడీ సూపర్ స్టార్ నయనతార ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. విక్కీ కౌశల్ క్రిటిక్స్ తరుఫున ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
Translate this News: