Rahul Gandhi : ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh), వారణాసి(Varanasi) భవిష్యత్తు గురించి రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం అమేథీలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వారణాసి మద్యం మత్తులో ఊగూతుందని..యూపీ భవిష్యత్తు అంధకారంలో పడిందని రాహుల్ తన పర్యటనలో అన్నారు.ఈ విషయం గురించి అమేథీ ఎంపీ , కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi : కొడుకును సరిగా పెంచి ఉంటే బాగుండేదని… సోనియాకి స్మృతి ఇరానీ ఉచిత సలహా..!
యూపీ, వారణాసికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రకటనపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌పై ఆయన మనసులో ఎంత విషం ఉందో అర్థమవుతోందని అన్నారు.
Translate this News: