Reduce Cholesterol : ఉసిరికాయ(Amla) ఆరోగ్యానికి సూపర్ ఫుడ్(Healthy Food). ఉసిరిలో విటమిన్ సి(Vitamin C) పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు, కళ్ళు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది. ప్రతి రోజూ ఉదయం ఉసిరి టీ తాగండి.
పూర్తిగా చదవండి..Amla Tea : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది!
ఉసిరికాయ టీ తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన మురికి మొత్తం కూడా బయటకు వస్తుంది. అంటే శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేయడానికి ఉసిరికాయ ఉపయోగపడుతుంది. రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది
Translate this News: