Kodali Nani on Chandrababu Challenge: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ (CM Jagan) బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చేసిన ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్న పారిపోయిన చంద్రబాబు.. చేతకాక ట్విట్టర్ లో చాలెంజ్ లా అని ఎద్దేవ చేశారు. తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు ఛాలెంజ్ లు చేసుకోవాలని.. ప్రజలు ఎన్నుకున్న జగన్ తో కాదని ఎద్దేవ చేశారు.
పూర్తిగా చదవండి..Kodali Nani: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..!
అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు.. చేతకాక ట్విట్టర్లో ఛాలెంజ్‌లు చేస్తున్నారని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలు మానుకోవాలని హితబోధ చేశారు.
Translate this News: