Vastu Tips For Money : దేశంలో వాస్తును నమ్మేవారి సంఖ్య చాలా ఎక్కువే ఉంటుంది. వాస్తు సరిగ్గా లేకపోవడం వల్లే తమకు కష్టాలని భావించేవారు ఉంటారు. వాస్తును మంచిగా సెట్ చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు కూడా. జీవితంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు ఉండాలనుకుంటారు. వాస్తు శాస్త్రంలో కొన్ని చెట్లు, మొక్కలు లక్‌ను తీసుకొస్తాయి. ఇవి ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తాయి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి. వాస్తు(Vastu Tips) ప్రకారం ఇంట్లో లేదా చుట్టుపక్కల ఏయే మొక్కలను నాటాలో తెలుసుకుందాం!
పూర్తిగా చదవండి..Vastu Tips : ఈ మొక్కను క్యాష్ కౌంటర్ వద్ద పెట్టండి.. ఇక డబ్బే డబ్బు..!
క్రాసులా మొక్కను ఆఫీస్ లేదా షాప్ క్యాష్ కౌంటర్ వద్ద పెట్టుకుంటే రెట్టింపు లాభాలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అటు ఉసిరి మొక్కకు క్రమం తప్పకుండా నీరు ఇవ్వడం వల్ల బాధలు తొలగిపోయి సంపద లభిస్తుందట.
Translate this News: