Saidabad: ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతితో ఎస్ఐ ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశారు. చివరకు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు సదరు ఎస్ఐపై ఫిర్యాదు చేయగా.. హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతి జూనియర్ ఆర్టిస్టుగా సినిమాల్లో చేస్తుంది. సైదాబాద్ పీఎస్ పరిధిలోని తన మేనత్త ఇంట్లో ఉంటూ సినిమాల్లో నటించేది.
పూర్తిగా చదవండి..Hyderabad: కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన యువతితో ఎస్ఐ ప్రేమ.. ఆపై అత్యాచారం!
ఓ కేసు విషయంలో కంప్లైంట్ చేసేందుకు వచ్చిన ఓ యువతితో ఎస్ఐ పబ్బా అరుణ్ ప్రేమ వ్యవహారం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్సై అరుణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Translate this News: