Rakul Preeth Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు జాకీ భగ్నా(Jackky Bhagnani) తో కొంత కాలంగా ప్రేమలో ఉన్న రకుల్.. ఫిబ్రవరి 21న వివాహం చేసుకోబోతున్నారు. గోవా(Goa) లోని ఒక రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం(Marriage) జరగనుంది. అయితే తాజాగా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా మొదలయ్యాయి.
పూర్తిగా చదవండి..Rakul Preeth: పెళ్ళికి ముందు భర్తతో.. రకుల్ ప్రీత్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న వీడియో
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్ళికి ముందు సాంప్రదాయాల్లో భాగంగా.. తాజాగాఆమె భర్త జాకీ భగ్నాతో కలిసి ముంబయిలోని వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతుంది.
Translate this News: