Megastar Chiranjeevi : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ షూటింగ్ మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కేటాయిస్తారు. ముఖ్యంగా తన వైఫ్ సురేఖ(Surekha) తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. అంతే కాదు ఫ్యామిలీకి సంబందించిన ప్రతీ స్పెషల్ మూమెంట్స్(Special Moments) అభిమానులతో పంచుకుంటారు మెగాస్టార్. అయితే తాజాగా తన భార్య సురేఖ పుట్టినరోజు(Birthday) సందర్భంగా.. సోషల్ మీడియా ద్వారా బ్యూటిఫుల్ విషెష్ తెలియజేశారు.
పూర్తిగా చదవండి..Megastar Chiranjeevi : ”నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ”.. భార్యకు మెగాస్టార్ స్పెషల్ విషెష్
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వైఫ్ సురేఖకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ అంటూ అద్భుతమైన కవితతో ఆమెకు విషెస్ చెప్తూ.. బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేశారు. మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది.
Translate this News: