ED on Paytm: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లావాదేవీలపై జరిపిన విచారణలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ఎటువంటి ఉల్లంఘనను కనుగొనలేదని తెలుస్తోంది. జాతీయ వెబ్సైట్ ‘ది హిందూ’ రిపోర్ట్ ప్రకారం పేటీఎం కు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని ఇతర నిబంధనలను పాటించని కారణంగా కంపెనీపై చర్య తీసుకోవచ్చని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఈడీ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..ED on Paytm: పేటీఎం కు భారీ ఊరట.. ఆ విషయంలో ED క్లీన్ చిట్!
కష్టాల మధ్యలో పేటీఎంకు భారీ ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విదేశీ లావాదేవీల విషయంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. FEMA యాక్ట్ విషయంలో పేటీఎం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ED తేల్చింది.
Translate this News: