Krishna Mukunda Murari Today Episode : భార్య ప్రేమలో తేలిపోతున్న ఆదర్శ్(Adarsh).. ముకుంద(Mukunda) ను కాశ్మీర్(Kashmir) వెళదామని అడుగుతాడు. ఎందుకు అని ముకుంద అడగగా.. అక్కడ ఉన్న ప్రకృతి అందాలు, ప్రశాంతను అనుభవిస్తే.. ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి రాలేవు. మనిద్దరం హ్యాపీగా అక్కడే ఉందామని చెప్తాడు ఆదర్శ్.
పూర్తిగా చదవండి..Krishna Mukunda Murari : తల్లి కాబోతున్న కృష్ణ.. ఆదర్శ్ కు నిజం చెప్పాలని నిర్ణయించుకున్న ముకుంద
కృష్ణ తల్లి కావాలని ఆశపడుతున్న భవానీ దేవి.. కృష్ణకు అమ్మాయి బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చి అమెరికా వెళ్ళిపోతుంది. మరో వైపు ఆదర్శ్ కు నిజం చెప్పేయాలని ట్రిప్ ప్లాన్ చేస్తుంది ముకుంద. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: