Kaji Neemu: కాజీ నిమ్మకాయ భారతదేశంలో కనిపించే ఓ ప్రత్యేకమైన నిమ్మకాయ. ఈ పండును అన్ని సిట్రస్ పండ్లలో రాజు అని పిలుస్తారు, ఇది ఇతర సిట్రస్ పండ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ పండు జీర్ణ సమస్యలను తగ్గించడానికి మాత్రమే కాకుండా, దీని ఆకులను అరోమాథెరపీకి కూడా ఉపయోగిస్తారు.
పూర్తిగా చదవండి..Health Tips: కాయలు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఔషదాలే.. కాజీ నిమ్మ ప్రత్యేకతలివే!
కాజీ నిమ్మ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దాని నూనె మెదడును ప్రశాంతపరుస్తుంది. దాని రిఫ్రెష్ లక్షణాలు న్యూరాన్ల కార్యకలాపాలను శాంతపరుస్తాయి. ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.
Translate this News: