Health Tips: ప్రస్తుత రోజుల్లో రోగాలు అనేవి వయసుకు సంబంధం లేకుండా వస్తున్నాయి. ఈరోజుల్లో చాలా మంది హై బీపీతో బాధపడే వాళ్లు చాలా ఎక్కువ మందే ఉన్నారు. వేసవి కాలం వస్తుంది అంటే ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటకు పోయి డీ హైడ్రేషన్ తో బాధపడుతూంటారు.
పూర్తిగా చదవండి..Coconut Water: హై బీపీతో బాధపడుతున్నారా.. అయితే వారంలో మూడు రోజులు ఈ నీటిని తాగండి!
అధిక బీపీ సమస్య సోడియం పెరుగుదలకు సంబంధించినది. అంటే శరీరంలో సోడియం పెరిగినప్పుడు గుండెపై ఒత్తిడి తెచ్చి బీపీ అధికమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొబ్బరి నీరు తాగినప్పుడు, అది శరీరం నుండి సోడియంను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
Translate this News: