Kalava Srinivasulu: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జరుగుతున్న రాజకీయ కుట్రలను తేటతెల్లము చేసేలా రాజధాని ఫైల్స్ చిత్రం ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ గౌతమి థియేటర్లో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులతో కలిసి రాజధాని ఫైల్స్ చిత్రాన్ని వీక్షించారు.
పూర్తిగా చదవండి..Kalava Srinivasulu: రాజకీయ కుట్రలను తేటతెల్లము చేసేలా రాజధాని ఫైల్స్: కాలవ శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జరుగుతున్న రాజకీయ కుట్రలను తేటతెల్లము చేసేలా రాజధాని ఫైల్స్ చిత్రం ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈ చిత్రం మంచి ప్రేక్షకు ఆదరణ పొందడంతో పాటు రాజధాని అవసరాన్ని ప్రజలకు గుర్తు చేస్తుందన్నారు.
Translate this News: