Sprouted Onion: కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే కొన్ని కుళ్లిపోతాయి. మరికొన్ని రంగు మారుతాయి, మరికొన్ని మొలకెత్తుతాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మొలకెత్తుతున్న కూరగాయలు. సాధారణంగా ఆకుపచ్చ లేదా మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచివి కావు. కొన్నిసార్లు ఉల్లిపాయల్లో కూడా మొలకలు కనిపిస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనే ఆలోచన చాలా మందిలో వస్తుంది. మొలకెత్తిన ఉల్లిపాయలతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Sprouted Onion: మొలకెత్తిన ఉల్లిని వాడటం మంచిదేనా?..వాడితే ఏమవుతుంది?
ఉల్లిపాయల కంటే మొలకెత్తిన ఉల్లిపాయలు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వీటిలో విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇది చర్మానికి, జుట్టు, కంటి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుతుంది.
Translate this News: