Heavy Rainfall in UAE: భారీ వర్షాలు, వరదలతో యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) అతలాకుతలమవుతోంది. పోటెత్తిన వరదల ధాటికి రహదారులు కాలువలుగా మారాయి. ప్రధాన నగరాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుంభ వృష్టిగా కురిసిన వర్షం దుబాయి నగరాన్ని జలమయం చేసింది.
పూర్తిగా చదవండి..Abu Dhabi: దుబాయిలో కుంభ వృష్టి.. బుర్జ్ ఖలీఫాపై పిడుగు!
యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభ వృష్టిగా కురిసిన వర్షం దుబాయి నగరాన్ని జలమయం చేసింది. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడింది. ఎన్సీఎం రెడ్ అండ్ అంబర్ అలర్ట్ జారీ చేసింది.
Translate this News: