Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో 15 రోజులుగా దెయ్యం మిస్టరీ వీడటం లేదు. క్షుద్ర పూజలు, దెయ్యం వదంతులపై.. నిజాలు నిగ్గు తేల్చేందుకు RTV సాహసం చేసింది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కాండ్రకోట గ్రామంలో ఆర్టీవీ బృందం పర్యటించింది. నిర్మానుషంగా ఉన్న వీధులలో కుక్కల అరుపులు తప్ప ఎవరు కనిపించని పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా చీకటపడితే చాలు భయంతో వణికిపోతూ ఇళ్లలోనే పరిమితమవుతున్నారు గ్రామస్తులు. మరి కొన్ని ప్రాంతాలలో కర్రలు పట్టుకుని అగంతకుడు కోసం గుంపులు గుంపులుగా కాపలా ఉంటున్నారు యువకులు.
పూర్తిగా చదవండి..RTV ఎక్స్క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..!
కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో 15 రోజులుగా దెయ్యం మిస్టరీ వీడటం లేదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఆర్టీవీ బృందం పర్యటించింది. నిర్మానుషంగా ఉన్న వీధులలో కుక్కల అరుపులు తప్ప ఎవరూ కనిపించని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: