Maruti Electronics : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) తన మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(SMC) సహకారంతో ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ కారును తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ను ఇంటి పై కప్పు మీద ల్యాండ్ చేయవచ్చు. అక్కడ నుంచే టేకాఫ్ చేసుకోవచ్చు. అంటే మనం గ్యారేజీలో కారు పార్క్ చేసుకున్నట్టు.. ఇంటి పై భాగంలో ఈ ఎయిర్ కార్ పార్క్ చేసుకోవచ్చన్నమాట.
పూర్తిగా చదవండి..Maruti Electric Air Car : డ్రోన్ కి ఎక్కువ.. హెలికాఫ్టర్ కి తక్కువ.. మారుతి ఎగిరే కారు వచ్చేస్తోంది!
మన దేశీయ కార్ల కంపెనీ మారుతి మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఎగిరే ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ఈ కారును ఇంటి పై కప్పు మీదే ల్యాండ్ చేసుకోవచ్చు. ఇది మామూలు హెలికాఫ్టర్ కన్నా తక్కువ బరువుతో ఉంటుంది. పైలెట్ కాకుండా ముగ్గురు దీనిలో ప్రయాణించవచ్చని చెబుతున్నారు.
Translate this News: