Kesineni Nani : ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు, నారా లోకేష్(Nara Lokesh) లపై ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేయటమే చంద్రబాబు ‘బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ’ అని కామెంట్స్ చేశారు. బుర్ర లేని లోకేష్ రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాస్తాడంట..నీ రెడ్ బుక్ మడిచి జేబులో లేదా ఎక్కడైనా పెట్టుకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచికచర్ల మండలం పరిటాలలో జాతీయ నాయకుల విగ్రహాలు, రైతు భరోసా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Kesineni Nani : మాజీ మంత్రే భువనేశ్వరిని టికెట్ అడుక్కునే పరిస్థితి.. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటే ఇదే: కేశినేని
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేయటమే చంద్రబాబు 'బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' అని కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ మడిచి జేబులో లేదా ఎక్కడైనా పెట్టుకో లోకేష్ అంటూ ఎద్దేవ చేశారు.
Translate this News: