NEET UG EXAM Pattern : దేశవ్యాప్తంగా మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం పెన్-పేపర్ ఆధారిత నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET UG) మే 5, 2024న నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) NEET UG కోసం ఆన్లైన్ అప్లికేషన్ విండోను తెరిచింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 9 వరకు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయవచ్చు. MBBS, BAMS, BUMS, BSMS కాకుండా, BHMS లో ప్రవేశం కూడా NEET UG మెరిట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.
పూర్తిగా చదవండి..NEET : నీట్ యూజీ ఎగ్జామ్.. ఎన్ని ప్రశ్నలుంటాయి..? నెగిటివ్ మార్కింగ్ ఎంత?
నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది.
Translate this News: