Army Agniveer Recruitment 2024 : అగ్నిపథ్ పథకం(Agnipath Scheme) కింద భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ల(Agniveer) నియామకానికి దరఖాస్తు ప్రక్రియ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ https://joinindianarmy.nic.in లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్(CAT) 2024-25 కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 21. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత అదే ఫైనల్.
పూర్తిగా చదవండి..Agniveer Jobs : ఇండియన్ ఆర్మీ భారీ రిక్రూట్మెంట్.. 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్!
ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి13 నుంచి ప్రారంభమవుతుంది. రిక్రూట్మెంట్పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి మొత్తం 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
Translate this News: