Nominee for Demat: డీమ్యాట్ ఎకౌంట్స్ ఉన్నవారు – మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు నామినీని చేర్చుకోవడం తప్పనిసరి. ఎకౌంట్స్ కి నామినీని యాడ్ చేయడానికి గడువు తేదీ అంతకుముందు డిసెంబర్ 31, 2023గా ఉండేది. దీనిని మార్కెట్ రెగ్యులేటర్ SEBI 30 జూన్ 2024 వరకు పొడిగించింది. అయినా జనాలు సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పటికీ ప్రతి 4 మంది డీమ్యాట్ ఎకౌంట్ హోల్డర్స్ ముగ్గురు నామినీని యాడ్ చేసుకోలేదు. సెబీ నామినేషన్‌కు సంబంధించి కన్సల్టేషన్ పేపర్స్ నుంచి(Nominee for Demat) ఈ సమాచారం తెలిసింది.
పూర్తిగా చదవండి..Nominee for Demat: మూడోవంతు డీమ్యాట్ ఎకౌంట్స్ కి నామినీలు లేరు..
డీ మ్యాట్ ఎకౌంట్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం నామినీని యాడ్ చేయడం తప్పనిసరి. అయితే, ఇప్పటికీ మూడోవంతు డీమ్యాట్ ఎకౌంట్స్ కి నామినీని యాడ్ చేసుకోలేదు. జూన్ 30 వరకూ నామినీని యాడ్ చేసుకోవడానికి సెబీ సమయం ఇచ్చింది.
Translate this News: