IAF Agniveervayu 2024 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ(ఫిబ్రవరి 11) సాయంత్రానికి ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు IAF అగ్నివీర్వాయు agnipathvayu.cdac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వారి దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సమర్పించవచ్చు.
పూర్తిగా చదవండి..IAF Agniveer : కాబోయే అగ్నివీర్లు త్వరపడండి.. మరికొద్ది గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ!
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. IAF అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్-2024 కోసం రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ జాబ్‌కు నెలకు రూ.40వేల జీతం. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: